పీడీఎస్ బియ్యం తరలింపుపై మంత్రుల సమీక్ష

- Advertisement -

పీడీఎస్ బియ్యం తరలింపుపై మంత్రుల సమీక్ష

Ministerial review on PDS rice movement

పాల్గోన్న మంత్రులు నాదేండ్ల, అచ్చెన్నాయుడు
అమరావతి
పీడీఎస్ బియ్యం రాష్ట్రంలోని పోర్టుల నుంచి అక్రమ తరలింపు అరికట్టడంపై రాష్ట్ర సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి  కె.అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు.  విజిలెన్స్ డీజీ, ఇంటెలిజెన్స్ ఐజీ, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ కమిషనర్, మారిటైమ్ బోర్డు సిఈఓ, రవాణా శాఖ ఉన్నతాధికారి పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular