- Advertisement -
అమ్మవారి ఆలయంలో అపచారం
Mischief in the temple of Ammavariషూ వేసుకోనే పోలీసు డ్యూటీ
విజయవాడ
ఇంద్రకీలాద్రిలో పోలీసులు కాళ్ళకి షూ వేసుకుని అమ్మవారి ఆలయ ముఖద్వారం వద్ద డ్యూటీ చేస్తున్నారు. ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారు. ఆలయాల పవిత్రతను కాపడుతాం అని సిఎం, మంత్రులు చెపుతున్నా ఆచరణలో కనపడని వైనం. అమ్మవారి ఆలయ ముఖద్వారం వద్ద పోలీసులు షూ వేసుకుని డ్యూటీ చేయడం పై భవానిల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షూ వేసుకుని డ్యూటీ చేస్తున్న పోలీసుల పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆలయ ముఖద్వారం వద్ద షూ వేసుకుని డ్యూటీ చేస్తున్నా ఆలయ అధికారులు చూసి చూడనట్టు ఉన్నారు. ఇంద్రకీలాద్రి ఫై భక్తుల కన్నా పోలీసులు ఎక్కువ ఉన్నారు అంటూ భక్తులు మండిపడుతున్నారు.
- Advertisement -




