- Advertisement -
బ్లాస్ట్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఐలయ్య
MLA Ailaiah inspected the blast area
భువనగిరి
కందుకూరులో ని ప్రీమియర్ ఎక్స్క్లూజివ్ బ్లాస్ట్ జరిగిన ప్రాంతాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శనివారం పరిశీలించారు. జరిగిన ప్రమాదం పై సమాచారం సేకరించారు. జరిగిన సంఘటనపై దర్యాప్తు చేసి, యాజమాన్యంపై చర్యలు చేపడతామని, యజమాన్యం సరైన సెక్యూరిటీ సిస్టం ఏర్పాటు చేయకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి.. యాజమాన్యం ధనార్జన పైనే దృష్టి సారించి కార్మికుల సేఫ్టీ పైన అజాగ్రత్త వహిస్తున్నదని అన్నారు.
యజమాన్యం తో చర్చించి కార్మికుల సేఫ్టీ సిస్టం ని ఏర్పాటు చేస్తానని అన్నారు.
- Advertisement -