Saturday, February 14, 2026

పునరావాసం కల్పించాకే తరలింపు ఎమ్మెల్యే బలాల

- Advertisement -

పునరావాసం కల్పించాకే తరలింపు ఎమ్మెల్యే బలాల

MLA Balala moved for rehabilitation

హైదరాబాద్
మూసీ పరివాహక ప్రాంత బాధితులoదరికి డబుల్ బెడ్ రూంలు కేటాయించి పునరావాసం కల్పించాకే తరలింపు చేపడుతున్నారని మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు.చాదర్ ఘాట్ శంకర్ నగర్ మూసా నగర్  మూసీ పరివాహక ప్రాంతాలను సందర్శించి బాధితులకు భరోసా కల్పించారు. బాధితులకు అండగా తాను ఉంటానని. ఆందోళన చెందవద్దని కోరారు. భవిష్యత్తు లో ఇబ్బందులు రాకుండా మూసీ చుట్టూ గోడ ఏర్పాటు చేయనున్నారని వివరించారు.
2003  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే  సర్వే నిర్వహించి మార్కింగ్ చేశారని గుర్తు చేశారు  అ సర్వే ప్రకారం మూసి పరివాహక ప్రాంతాలు అభివృద్ధి చేస్తే బాధితులకి నష్టం తక్కువ జరుగుతుందనేసి ఎంఐఎం నేతలు ప్రభుత్వ పెద్దలతో కలిసి వినత పత్రాన్ని అందజేశామని చెప్పారు. ప్రజలకి ఎలాంటి కష్టాలు వచ్చినా మేము ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్