- Advertisement -
అంగన్వాడీ భవనం నిర్మాణ భూమిపూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె
MLA Jare participated in Bhumi Puja program for construction of Anganwadi buildingకమ్మం
చండ్రుగొండ మండలం మద్దుకూరు గ్రామంలో ఎమ్మెల్యే
జారె ఆదినారాయణ చొరవతో ప్రభుత్వం నూతనంగా అంగన్వాడీ భవనం మంజూరు చేయగ ఈ రోజు నిర్మాణ పనులను భూమిపూజ చేసి ప్రారంభించి త్వరలోనే పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…
- Advertisement -




