Sunday, September 8, 2024

నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

- Advertisement -

కేడీసీసీ బ్యాంకు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి
బెజ్జంకి

MLA Kavvampally laid the foundation stone for the construction of the new building

మానకొండూర్ నియోజకవర్గం బెజ్జంకి మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కేడీసీసీబీ బ్యాంకు బెజ్జంకి మండల శాఖ నూతన భవన నిర్మాణానికి మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలోని రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి నూతన భవన నిర్మాణానికి కృషి చేసిన చైర్మన్ మరియు పాలకవర్గ సభ్యులకు, బ్యాంకు సీఈఓ శుభాకాంక్షలు తొలి ఏకాదశి రోజున ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినం. కాబట్టి తొందరగా భవన నిర్మాణం పూర్తి చేసి త్వరగా రైతులకు అందుబాటులోకి తీసుకరావాలన్నరు. బెజ్జంకి ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఇది వరకే పెట్రోల్ బంక్, షాపింగ్ కాంప్లెక్స్, మినీ కన్వెన్షన్ హాల్ తో నిర్మించి ఇప్పుడు బ్యాంకు నిర్మాణం చేపట్టి సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న పాలక వర్గ సభ్యులకు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు సీఈఓ, సింగిల్ విండో చైర్మన్ మరియు పాలకవర్గ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్