- Advertisement -
జలాల్ పూర్ గ్రామసభలో పాల్గోన్న ఎమ్మెల్యే కుంభం
MLA Kumbham who participated in the Jalalpur Gram Sabha
యాదాద్రి భువనగిరి
యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం జలాల్ పూర్ గ్రామంలో మొదటి గ్రామ సభలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గోఎన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని చాలా వరకు గ్రామాల్లో ప్రభుత్వం తీసుకోవచ్చునా సంక్షేమ పథకాలకు అర్హులైన నిరుపేదలు దరఖాస్తు చేసుకోకపోవడంతో ప్రభుత్వం దృష్టికి వచ్చిందని అందుకే గ్రామ సభలు ఏర్పాటు చేసి తిరిగి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు.
- Advertisement -