- Advertisement -
హైదరాబాద్: సికింద్రాబాద్లో ఓ కార్యక్రమానికి వెళ్లిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత లిఫ్టులో ఇరుక్కుపోయారు. ఓవర్లోడ్ కారణంగా లిఫ్ట్ కిందకి వెళ్లిపోవడంతో ఎమ్మెల్యే అందులో చిక్కుకుపోయారు. ఆమె వ్యక్తిగత సిబ్బంది లిఫ్ట్ డోర్లు బద్దలుకొట్టి.. సురక్షితంగా బయటకు తీశారు
- Advertisement -



