ఎమ్మెల్యే ప్రవాస్ యోజన

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర  వ్యాప్తంగా నిర్వహిస్తున్న MLA ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా  నవీపేట్ లోని  రఘుపతి రెడ్డి గార్డెన్స్ నందు నిర్వహించిన  మండల స్థాయి, శక్తి కేంద్ర ఇంచార్జి & బూత్ అధ్యక్షుల సమావేశంలో  పాల్గొన్న  పండరీపూర్ నియోజకవర్గ MLA సమాధాన్ మహాదేవ్ ఔతాడే మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తల   ఉద్దెశించి ప్రసంగించడం జరిగింది   పని చేసేవారికి పార్టీ నుండి అవకాశాలు వస్తాయి అని మోడీ సామాన్య కార్యకర్త  చాయి  వాలా నుండి ప్రధాని వరకు వెళ్లారని ఇది  ప్రపంచం మొత్తం   దేశ ఖ్యాతిని పెంచుతున్నారు అని  వచ్చే ఎన్నికల్లో బోధన్ బీజేపీ గెలస్తుంది   అని అన్నారు  ఈ కార్యక్రమం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి  (MPR ), వడ్డీ మోహన్ రెడ్డి ,  అడ్లురి శ్రీనివాస్ , జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి,సీనియర్ నాయకులు నరసింహ రెడ్డి, మేక సంతోష్, వంశీ మోహన్,  మోకెన్ పల్లి సర్పంచ్ సుధాకర్,ఎంపీటీసీ రాధ, జిల్లా అధికార ప్రతినిధి కరణ్ రెడ్డి, బోధన్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్,  వివిధ  మండలాల అధ్యక్షులు, సరిన్, బాలరాజు , గోపికృష్ణ,  సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular