- Advertisement -
పత్రికా కథనాలపై ఎమ్మెల్యే వంశీ కృష్ణా శ్రీనివాస్ స్పందన
MLA Vamsi Krishna Srinivas' response to press articles
విశాఖపట్నం
ఓ పత్రికలో వచ్చిన కధనాలపై విశాఖ దక్షిణ నియోజక వర్గం ఎమ్మెల్యే వంశీ క్రిష్ణ శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు.తనపై తప్పుడు కథనాలు వేయటం దృర్మార్గమని మండిపడ్డారు. రాజకీ యాలు కోసం తన 6 ఎకరాలు సిటిలో ఉన్న భూమి అమ్ముకున్న నని,అవినీతి చేసి సంపందించే స్థాయికి తాను దిగజరలేదని, ఇటువంటి కథనాలు చుస్తే కష్టపడి పని చేసిన జర్నలిస్ట్ బాధప డుతున్నారని అన్నారు.తప్పుడు కథనాలు రాసే వారి పై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.జనసేన పార్టీ నాయకుడు శివశంకర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళు గా ఉన్న పంచ గ్రామలు సమస్య కు కూటమి ప్రభుత్వం విముక్తి కల్పించిందని, న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ప్రజలకు పట్టాలను ఇస్తా మని తెలిపారు.ఎంతో జటిలమైన సమస్యలను పరిష్కారం చేసిన ఘనత కూటమి ప్రభుత్వం సొంతమని అన్నారు.దేవస్థానం, ప్రజ లు, రైతులకు భూ సమస్యలు పై కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపించామని అన్నారు.
- Advertisement -