- Advertisement -
డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్న ఎమ్మెల్సీ బల్మూరి, ఎంపీ అనిల్ కుమార్
MLC Balmuri and MP Anil Kumar underwent drug testహైదరాబాద్
జన్వాడ ఫాం హౌస్ సంఘటనలో భిఆర్ఎస్ నాయకులు విసిరిన సవాల్ను స్వీకరిస్తూ డ్రగ్స్ టెస్ట్ కోసం హైదర్ గూడ అపోలో ఆసుపత్రికి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ వచ్చారు.
- Advertisement -




