21.2 C
New York
Friday, May 31, 2024

కిషన్ రెడ్డి కి మద్దతుగా మోచి సమాజ్

- Advertisement -

కిషన్ రెడ్డి కి మద్దతుగా మోచి సమాజ్
హైదరాబాద్:-
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో అంబర్పేట్ లో ఎస్ జి ఆర్ ఫంక్షన్ హాల్ లో మోచి సమాజం సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జె కిషన్ రెడ్డి  కి మద్దతుగా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో పాల్గొన్న మూర్తి సమాజం అధ్యక్షులు అధ్యక్షతన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్ రెడ్డి  పాల్గొని మోచి సమాజానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మూర్తి సమాజం రాష్ట్ర అధ్యక్షులు చైర్మన్ గారు హైదరాబాద్ అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గానికి హైదరాబాద్ కార్యవర్గానికి అంబర్పేట్ అసెంబ్లీ కార్యవర్గానికి ప్రతి ఒక్కరికి నాకు మద్దతు తెలిపినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో బిజెపి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి వర్కాల శ్రీకాంత్  అంబర్పేట్ అసెంబ్లీ ఎస్సీ మోర్చా కన్వీనర్ శివకుమార్  హైదరాబాద్ కార్యవర్గ సభ్యులు ఆనంద్  అంబర్పేట్ డివిజన్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు రవికుమార్  అంబర్పేట్ అసెంబ్లీ ఎస్సీ నాయకులు నరేందర్  సాయిబాబా  బాబురావు  కృష్ణ  ఎస్సీ నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!