ఉత్తమ ఉపాధ్యాయులతో మోడీ

- Advertisement -
Modi with the best teachers
Modi with the best teachers

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5:  జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికైన వారితో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. సోమవారం రోజు తన నివాసంలో ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో వారి కృషిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా 75 మంది ఉపాధ్యాయులు జాతీయ పురస్కారాలకు ఎంపికైనట్లు విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. వారికి మంగళవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పురస్కారాలను అందించారు.

Modi with the best teachers
Modi with the best teachers
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular