- Advertisement -
జిల్లా కలెక్టరేట్ కు హాజరైన మోహన్ బాబు, మంచు మనోజ్
Mohan Babu and Manchu Manoj attended the District Collectorate
రంగారెడ్డి
నటుడు మోహన్ బాబు. అయన కుమారుడు మనోజ్ మంగళవారం నాడు రంగారెడ్డి జిల్లా అడిషన్ కలెక్టర్ ముందు హజరయ్యారు. విచారణ సమయంలో మోహన్ బాబు, మంచు మనోజ్ వాగ్వాదం జరిగినట్లు సమాచారం. రెండు గంటల పాటు మోహన్ బాబు, మంచు మనోజ్ విచారణ సాగింది. అడిషనల్ కలెక్టర్కు మోహన్ బాబు, మంచు మనోజ్ పూర్తి వివరాలు అందించారు. వారిద్దరూ బయటకు వచ్చాక ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. వచ్చేవారం మరోసారి విచారణకు రావాలని అడిషనల్ కలెక్టర్ ఆదేశం ఇచ్చారు.
- Advertisement -