Sunday, September 8, 2024

భక్తి శ్రద్దలతో మోహర్రం

- Advertisement -

భక్తి శ్రద్దలతో మోహర్రం
హైదరాబాద్

Moharram with devotion

మోహర్రం సంతాప దినాల్లో భాగంగా  10వ మోహర్రం అయిన బుధవారం బిబి కా అలం ఉరేగింపు జరిగింది. హైదరాబాద్ పాతబస్తీ డబీర్ పుర లోని బిబికా అలవ నుండి ఏనుగు పై బిబి కా అలం ఊరేగింపు మధ్యాహ్నం  ప్రారంభం అయింది. షియా ముస్లింలు లు కత్తులతో,బ్లేడులతో తమ,తమ శరీరం పై కొట్టుకుంటూ  తమ రక్తాన్ని చిందిస్తు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు. బిబి కా అలం ఊరేగింపు డబీర్ పుర బిబి కా అలవ నుండి మొదలయి షేక్ ఫైజ్ కమాన్,అలి జ కోట్ల, చార్మినార్,గుల్జార్ హౌజ్, పంజేష, మీర్ అలం మండి, పురాని హావేలి,దరూల్ షిఫా, ఖాళీ ఖబర్, చాదర్ ఘాట్ వరకు కొనసాగింది.
ఈ కార్యక్రమంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  పాల్గోన్నారు. బిబికా అలం లో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్