మొన్న రేవంత్.. నిన్న పొంగులేటి.. నేడు బట్టి…. తుమ్మల ఇంటికి దారి కట్టి …

- Advertisement -

మాజీ మంత్రి తుమ్మలతో సీఎల్పీ లీడర్ బట్టి విక్రమార్క భేటీ..

ప్రజలు, అనుచరుల అభిప్రాయం మేరకే నిర్ణయం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..:  బీఆర్ఎస్ అసంతృప్తి నేత,మాజీ మంత్రి తుమ్మల చుట్టూ తిరుగుతున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు.. ఇటీవలే హైదరాబాదులో తుమ్మల ఇంటికెళ్లి కలిసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి,తుమ్మలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన రేవంత్..  నిన్న ఖమ్మంలోని తుమ్మల స్వగృహానికి వెళ్లిన కాంగ్రెస్ తెలంగాణ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. తుమ్మలతో పొంగులేటి భేటీ.. అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికిన పొంగులేటి..  తాజాగా ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు స్వగ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గండుగులపల్లిలో తుమ్మల స్వగృహానికి వెళ్లిన సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క..  తుమ్మల నాగేశ్వరరావుతో భేటి అయిన సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క.. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని తుమ్మలను ఆహ్వానించిన భట్టి.. తుమ్మల ఇంటి వద్దకు భారీగా చేరుకుంటున్న తుమ్మల అభిమానులు, అనుచరగణం..

సోనియా గాంధీ సమక్షంలో 5న తుమ్మల కాంగ్రెస్ లోకి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular