- Advertisement -
ఎమ్మెల్సీ కవిత పై ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రశంసలు
మహిళ బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తోంది.
ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటం తో కేంద్ర ప్రభుత్వం లో కదలిక వచ్చింది
మీరు చేసే పోరాటం తో అనేక పార్టీల నాయకులు మహిళ బిల్లు పై మాట్లాడుతున్నారు.
ఈసారి మహిళ బిల్లు పెట్టె యోచనలో బీజేపీ ప్రభుత్వం ఉన్నట్టు ఉంది
మీరు బీసీ మహిళల కోసం పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తున్న
- Advertisement -



