- Advertisement -
స్వామి వారి సేవ లో సినీ నటుడు యోగి బాబు
Movie actor Yogi Babu in the service of Swami
శ్రీకాళహస్తి నవంబర్ 27
శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహించే మహిమా నిత్య రాహు కేతు దోష నివారణ పూజలను సినీ నటుడు యోగి బాబు కుటుంబ సభ్యులతో కలసి ఆలయం కు విచ్ఛేశారు బుధవారం రాహుకాల సమయంలో కాల సర్ప దోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు వారికి దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు తరువాత స్వామి అమ్మవార్ల ఆలయాల్లో అంతరాలయ దర్శనం ఏర్పాటు చేశారు. ఆలయం వెలుపల యోగి బాబు చుసిన అభిమానులు ఆయన తో ఫొటోలు, సెల్ఫీ ల కోసం ఎగబడ్డారు, ఆయన అందరితో ఆప్యాయంగా పలకరించి మాట్లాడిన అనంతరం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి బయలు దేరి వెళ్లారు
- Advertisement -