Sunday, September 8, 2024

పవన్‌కు సినిమాలే బెటర్.. టీడీపీ మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

పవన్‌కు సినిమాలే బెటర్..
టీడీపీ మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

పవన్‌కు సినిమాలే బెటర్.. టీడీపీ మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జేసీ.. పవన్ గురించి మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్ గురించి నాకు పెద్దగా తెలియదు. తనను ఎప్పుడూ కలవలేదు. ఇప్పుడే బాధ్యతలు చేపట్టారు. నెల రోజుల తర్వాత పరిపాలన, విధానాలపై తెలుస్తుంది. నాకు తెలిసినంతవరకూ పవన్ రాజకీయాల్లో ఉండకపోవచ్చు. ఆర్థికంగా చూసుకుంటే పవన్‌కు రాజకీయాలకంటే సినిమాలే బెటర్.’ అని కామెంట్స్ చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్