- Advertisement -
వర్మి కంపోస్టు షెడ్యూల్ ని పరిశీలించిన ఎంపీడీవో
MPDO has reviewed the vermi compost schedule
కౌతాళం
::
మండల పరిధిలో ని హాల్వి గ్రామ పంచాయతీ నందు చెత్త నుండి సంపద తయారీ కేంద్రము ను పరిశీలించిన ఎంపీడీవో సుబ్బరాజు , విస్తరణ అధికారి యోగేశ్వర్ రెడ్డి, అదనపు కార్యక్రమ అధికారి మాధవ శంకర్ ,హాజరైన పంచాయతీ కార్యదర్శి అబ్దుల్ కరీం అధికారులు , క్లాప్ మిత్రాలు షెడ్ మిత్రాలు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ వర్మీ కంపోస్ట్ తయారుచేసి రైతులకు మరింత లాభదాయకమైన సేంద్రియ ఎరువులను రూపొందించుటకు పంచాయతీ సిబ్బందికి సూచనలు చేశారు.
- Advertisement -