ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ని కలిసిన మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్

- Advertisement -

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ని కలిసిన మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్

Munnur Kapu State President Konda Devaiah Patel meets Government Whip Aadi Srinivas

వేములవాడ: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ని రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఆది శ్రీనివాస్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి వారిని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ కొండ దేవయ్య పటేల్ కి అమెరికాలోని వాషింగ్టన్ డిసి లో జరిగిన గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ (GMA)వారి ఆత్మీయ మహా సభ లో పాల్గొని అమెరికా పర్యటన దిగ్విజయంగా ముగించుకొని వేములవాడ విచ్చేసిన సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సమావేశం లో కొండ దేవయ్య పటేల్, స్థానిక వేములవాడ పట్టణ మున్నూరు కాపు సభ్యులు మున్నూరు కాపు కుల అభివృద్ధి గురించి భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తోనిచర్చలుజరిపారు ఈ కార్యక్రమంలో కూరగాయల కొమరయ్యపటేల్, కోయి నేని బాలయ్యపటేల్, ఇప్పప్పుల అజయ్ పటేల్, తోటరాజుపటేల్, బొందిల మహేష్ పటేల్, ఉప్పుల దేవరాజుపటేల్, వరి లక్ష్మణ్ పటేల్, చిలుక దేవరాజుపటేల్, చేకూర్తి నవీన్ పటేల్ మున్నూరు కాపు కుల సభ్యులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular