- Advertisement -
ట్రాఫిక్ ఏ.సి.పి గా నియమితులైన సారంగపాణికి మున్నూరు కాపు రాష్ట్ర , జిల్లా నాయకుల సన్మానం
ఖమ్మం టౌను ట్రాఫిక్ ఏసీపీ గా సారంగపాణి ని మున్నూరు కాపు రాష్ట్రం మరియు జిల్లా నాయకులు ఘనంగా సన్మానం చేయడం జరిగింది .
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ, రాష్ట్ర కార్యదర్శి శెట్టి రంగారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పసుపులేటి దేవేందర్, మున్నూరు కాపు సంఘం జిల్లా నాయకులు తాళ్లూరి హనుమంత రావ్, కేదాసు నరసయ్య , కార్పొరేటర్లు మాటేటి నాగేశ్వరరావు , తోట వీరభద్రం, పాలేరు నియోజకవర్గ అధ్యక్షులు మారిశెట్టి వెంకటేశ్వర్లు, ఆకుల వెంకటేశ్వర్లు, శెట్టి భాస్కర్ రావు, జిల్లా యువత గౌరిశెట్టి వినోద్ కుమార్, జమ్మిశెట్టి నిరంజన్ రావు, మొజిలిశెట్టి నరేష్ , ఆకుల సురేష్ తదితరులు పాల్గొన్నారు
- Advertisement -



