మున్నూరు కాపు విద్యార్ధి వసతి గృహము మరియు ధర్మ కర్తల సంస్థ
పత్రిక ప్రకటన
మున్నూరు కాపు ( కాపు ) విద్యార్ధి వసతి గృహము , కాచిగూడ హైదరాబాద్ ట్రస్ట్ బోర్డు తరుపున తండ్రి లేదా సంరక్షకుడు కోల్పోయిన విద్యార్థిని ,విద్యార్థులకు ప్రతి సంవత్సరం వాలే ఈ సంవత్సరం కూడా అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది . స్థానిక మున్నూరుకాపు సంఘాల అభ్యర్థన మేరకు దరఖాస్తులు స్వీకరించిడానికి తేదీ .07 – 04 – 2024 వరకు పొడగించబడినది .
అర్హులైన విద్యార్థిని ,విద్యార్థుల నుండి దరఖాస్తుల ను కోరాడమైనది తగిన దృవ పత్రములతో తేదీ : 03 – 03 -43 , కాచిగూడ ఆఫీస్ నందు దరఖాస్తు చేసుకోగలరు . ట్రస్ట్ ఆఫీస్ సమయం 10 : 00 గంటలకు నుండి సాయంత్రం 5 : 00 గంటల వరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ . 040 24658160 / 24657404 / 9491627404
email : mkvvgtrust@gmail.com – web : www.mkvvgtrust.org
1 . అర్జీ పత్రము ( అప్లికేషన్ )
2 . మరణ దృవపత్రము ( తండ్రి లేక సంరక్షకుని )
3 .స్టడీ సర్టిఫికెట్ ఈ విద్య సంవత్సరం 2023 – 2024
4 . కుల / ఆదాయ దృవికారణ పత్రము
5 . పీసు రుసుము ఈ విద్య సంవత్సరం 2023 – 2024
6 . బ్యాంకు అకౌంట్ నంబర్ పాసుబుక్ మొదటి పేజీ
మున్నూరు కాపు ( కాపు ) విద్యారి వసతి గృహము ట్రస్ట్ బోర్డు