- Advertisement -
దంపతుల హత్య
Murder of coupleఖమ్మం
నేలకొండపల్లి లో భార్యాభర్తలను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. రమణ,కృష్ణ కుమారి అనే భర్త,భార్యలను వారి ఇంట్లో నే చంపి ఇంటి చుట్టూ కారం చల్లారు. పిల్లలు హైదరాబాద్ లో ఉంటుండగా భార్య,భర్త నేలకొండపల్లి లో ఉంటున్నారు. డబ్బు,నగల కోసమే హత్య జరిగి ఉంటుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -



