- Advertisement -
నా భర్త నన్ను వేలం వేశాడు: కరిష్మా కపూర్
తన మాజీ భర్త సంజయ్ కపూర్‌పై హీరోయిన్ కరిష్మా కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అప్పట్లో నా భర్త నన్ను వేలం వేశాడు. ఎవరు ఎక్కువ డబ్బులకు పాడుకుంటే వారితో నేను ఒక రాత్రి గడపాలని చెప్పాడు. కానీ ఇలాంటి నీచమైన చర్యలకు నేను పాల్పడనని చెప్పాను. నాతో పెళ్లి తర్వాత కూడా అతడు తన మొదటి భార్యతో ఎఫైర్ కొనసాగించాడు. అతడి వేధింపులు భరించలేకే విడాకులు ఇచ్చాను’ అని ఆమె వివరించారు.
- Advertisement -




