నా భర్తను వేధిస్తున్నారు

- Advertisement -

నా భర్తను వేధిస్తున్నారు

My husband is being harassed

విశాఖపట్నం
తన భర్త ఇంటూరి రవికిరణ్పై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిస్తోందని విశాఖలో ఆయన భార్య సుజన ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గత ఆగస్టు 30న తన భర్త ఇంటూరి రవికిరణ్ను అదుపులోకి  అదుపులోని తీసుకున్న ఆయనపై అదేపనిగా కేసులు పెడుతూ, రోజూ ఎక్కడెక్కడో తిప్పుతున్నారని, తన భర్తకు ప్రాణహాని ఉందని, ఇంటూరి రవికిరణ్ భార్య సుజన ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆమె, దాదాపు మూడు నెలలుగా పోలీసులు తన భర్తను ఎలా వేధిస్తున్నారన్నది చెబుతూ కన్నీరుమున్నీరయ్యారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular