Saturday, February 7, 2026

నాచారం సోషల్ వర్కర్ ట్రస్ట్ కార్ నిర్వాహకులు రోషన్ పెళ్లిరోజు వేడుకలు..

- Advertisement -

నాచారం సోషల్ వర్కర్ ట్రస్ట్ కార్ నిర్వాహకులు రోషన్ పెళ్లిరోజు వేడుకలు..

Nacharam Social Worker Trust car organizers celebrate Roshan’s wedding anniversary..

నాచారం (వాయిస్ టుడే ):ట్రస్ట్ కార్ నిర్వాహకులు రోషన్ పెళ్లిరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.నాచారం సోషల్ వర్కర్ ట్రస్ట్ కార్ నిర్వాహకులు రోషన్ పెళ్లిరోజు వేడుకలు ట్రస్ట్ కార్ సిబ్బంది, సన్నిహితులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ మా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 26వ తేదీన ట్రస్ట్ కారు ఆధ్వర్యంలో 26వేల రూపాయలకే కార్లను అమ్ముతున్నట్లు తెలియజేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్