Sunday, December 22, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న  స్వల్ప వరద

- Advertisement -

నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న  స్వల్ప వరద

Nagarjunasagar project ongoing minor flood

నల్గోండ
నాగార్జున సాగర్ కు వరద నీరు స్వల్పంగా కొనసాగుతోంది. రెండు  క్రస్ట్ గేట్లు ఎత్తి వేసారు. ఇన్ ఫ్లో & అవుట్ ఫ్లో : 71331 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటిమట్టం: 590.00 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం: 589.90 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 312.0450 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ: 311.7462   టీఎంసీలు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్