కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కొత్త పార్టీ పేరు – ” తమిళగ మున్నేట్ర కళగం”?

- Advertisement -

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కొత్త పార్టీ పేరు – ” తమిళగ మున్నేట్ర కళగం”?

తమిళ స్టార్ హీరో విజయ్ తన రాజకీయ ప్రవేశాన్ని మరింత వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తుంది.

తను కొత్తగా పెట్టబోయే రాజకీయ పార్టీకి TMK (తమిళగ మున్నేట్ర కళగం) పేరును నామకరణము చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ పేరును ఎన్నికల సంఘంలో రిజిస్టర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంతో విజయ్ బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది. అంతకు ముందు త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్టీ పోటీ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular