ముక్కంటి సేవలో నందమూరి రామకృష్ణ

- Advertisement -

ముక్కంటి సేవలో నందమూరి రామకృష్ణ

Nandamuri Ramakrishna in Mukkanti Seva

ధి శ్రీకాళహస్తి సెప్టెంబర్ 2

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి నందమూరి రామ కృష్ణ సోమవారం కుటుంబ సభ్యులతో విచ్చేశారు వారి కి ఆలయ ఇఓ ఎన్ వి యస్ ఎన్ మూర్తి,అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, టి.డీ. పి నాయకులు జి విజయ్ కుమార్, చెంచయ్య నాయుడు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ప్రత్యేక దర్శనం చేయించారు.శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద  నందమూరి రామకృష్ణ కు ఇఓ ఎన్ వి యస్ ఎన్ మూర్తి శేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి తీర్థప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు వేద పండితులు వేదమంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular