- Advertisement -
హైదరాబాద్:
ఖజాగూడలోని ది కేవ్ క్లబ్ లో డ్రగ్స్ కలకలం..
నైట్ పార్టీపై నార్కోటిక్ బ్యూరో మెరుపుదాడి..
గంజాయి, కొకైన్ తీసుకున్న 24 మందిని పట్టుకున్న పోలీసులు..
క్లబ్ లో ఉన్న 55 మంది యువతీయువకులకు డ్రగ్స్ టెస్టులు..
27 మంది గంజాయి సెవించినట్లు నిర్థారణ..
- Advertisement -



