- Advertisement -
కోరుట్ల: 31 వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ లో నవ జ్యోతి పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయికి
ఎంపికైయ్యారు.
ఈనెల నాలుగవ తేదీన జగిత్యాలలో నిర్వహించిన 31 వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ లో కోరుట్ల పట్టణానికి చెందిన నవ జ్యోతి పాఠశాల విద్యార్థులు జి. స్రవంతి తోపాటు దీక్షిత రాష్ట్ర స్థాయికి ఎంపికైనారు వీరిని
జిల్లా విద్యాశాఖాధికారి
డాక్టర్ బి. జగన్మోహన్ రెడ్డి, సైన్స్ ఆఫీసర్ బాజోజి శ్రీనివాస్, సైన్స్ కోఆర్డినేటర్ మత్స్య రాజశేఖర్ ల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ
సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ సుజాత- సుకుమార్, కరస్పాండెంట్ సుకుమార్ లను అభినందించారు.
- Advertisement -



