4.1 C
New York
Thursday, February 22, 2024

కొత్తగా  8వ  ఖండం  జిలాండియా…!

- Advertisement -

ఇప్పటివరకు భూగోళంలో 7 ఖండాలు ఉండగా.. కొత్తగా 8వ ఖండాన్ని పరిశోధకులు కనుగొన్నారు.  సుమారు 375 ఏండ్ల తర్వాత పరిశోధకులు కొత్త ఖండాన్ని కనుగొన్నారు.   2017లోనే వెలుగులోకి వచ్చిన ఈ ఖండం ఉనికిని తాజాగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు.   ఆక్లాండ్‌లో ఉన్న న్యూజిలాండ్‌ క్రౌన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ జీఎన్‌ఎస్‌ సైన్స్‌ పరిశోధకులు కొత్త ఖండం (జిలాండియా) మ్యాప్‌ను విడుదల చేశారు.  దీంతో 7 ఖండాలకు తోడు మరొకటి వచ్చి చేరడంతో ఖండాల సంఖ్య 8కి చేరే ఆస్కారం ఉంది.

New 8th continent Zealandia...!
New 8th continent Zealandia…!

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!