నూతన మద్యం పాలసీని నియంత్రించాలి…..
ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య డిమాండ్
పత్తికొండ
New Liquor Policy should be regulated….
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన మద్యం పాలసీని నియంత్రించాలని అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య సమితి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి పిలిపించడం జరిగినది ఇందులో భాగంగానే బుధవారం పత్తికొండలో నాలుగు స్తంభాల దగ్గర ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ముందు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేయడం జరిగినది ధర్నా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య పట్టణ అధ్యక్షురాలు భారతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య కార్యదర్శి చంద్రమ్మ సిపిఐ మండల కార్యదర్శి డి రాజా సాహెబ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీ తీసుకొస్తామని చెప్పి నూతన పాలసీ మింద క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఐదు .ఆర్ రాష్ట్రాలు పరిశీలన చేసి తేల్చింది ఏమిటంటే 2019 కొద్ది ముందు మన రాష్ట్రంలో ఏ పాలసీ ఉందో ఆపాల్సినే నూతన మద్యం పాలసీని తీసుకొస్తున్నామని చెప్పడం విరుద్ధంగా ఉందని దీనికి లక్షలాది రూపాయలు ఖర్చు ఎందుకని వారు దూబెట్టారు తాగి కుటుంబం కుటుంబాలు చెడిపోవడానికి నూతన మద్యం పాలసీ ని ధరలు తగ్గిస్తున్నారని నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెస్తారని ఈ రకంగా ధరలు తగ్గించి మద్యాన్ని విస్తృత పరిచి ఒక కోటర్ బదులు రెండు కోటర్ తాగే ఆనందించండి ప్రోత్సహించడం ఇల్లు గుళ్ళు చేయడం కాదా కేరళ రాష్ట్రంలో సాయంకాలం ఆరు గంటలకే షాపులు బంద్ చేస్తారు తమిళనాడులో ఎనిమిది గంటలకే షాపులు బంద్ చేస్తారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నూతన మద్యం పాలసీ ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి షాపులు రాత్రి 10 గంటల వరకు విచ్చలవిడిగా వ్యాపారాలు చేసుకోండి అని పేద ప్రజల జోబులు ఖాళీ చేసి మీ వ్యాపారాలు మూడు పూలు ఆరు కాయలుగా ఆదాయం మనరుగా మార్చుకోవాలని ప్రైవేటుగా సంపాదించుకోనని లాభపడాలని వారికి కట్టబెట్టడం జరిగింది ఆరోపించారు నూతన మద్యపానం పాలసీని ధరలు తగ్గించినట్లే సామాన్య ప్రజలు కొనలేని తినలేని నిత్యవసర ధరలు ఎందుకు తగ్గించాలని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రోజు రోజుకి ధరలు ఆకాశాన్ని అంటుతా ఉంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గానీ ఏ మాత్రం కూడా ప్రజల పట్ల మద్యం ధరలు ఏ రకంగా అయితే తగ్గించాలని క్యాబినెట్ సబ్ కమిటీ లేసి వివిధ రాష్ట్రాల తిరిగినట్లే నిత్యవసదరలు తగ్గించాలని ఏ క్యాబినెట్ సమావేశంలో కూడా మాటవరసకైనా మాట్లాడలేదు చట్టసభల్లో పల్లెత్తు మాటలు కూడా మాట్లాడని ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధులు మద్యం పాలసీని మాత్రం రోజులు తరబడి చర్చించి తగ్గించినట్లే నిత్యావసర వస్తువుల ధరలను తగ్గచాలని డిమాండ్ చేశారు మద్యం బెల్టుషాపులను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు మహిళలకు మద్యం ప్రియులు నుండి రక్షణ కలిపిచాలని డిమాండ్ చేశారు ఈక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రామాంజనేయులు ఆంధ్రప్రదేశ్ మహిళల సమాఖ్య నాయకురాలు విజయలక్ష్మి. భారతి.హసేనా.సుశీల సుంకమ్మ.తదితరులు పాల్గొన్నారు