- Advertisement -
ఎస్.ఎస్.జి అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ ని కలిసిన ఎన్జిఓ సభ్యులు
NGO members met SSG Additional Project Coordinator
తుగ్గలి
కర్నూలు జిల్లా సమగ్ర శిక్ష జిల్లా అడిసనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ గా నూతనంగా భాద్యతలు చేపట్టిన ఎపిసి టి.శ్రీనివాసులుని సమగ్ర శిక్ష ప్రత్యామ్నాయ పాఠశాలల సమన్వయకర్త సురేష్ రాజ్,ఎన్జీఓ సభ్యులు తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామ సర్పంచ్ సలహా దారులు ఎస్.ప్రతాప్ యాదవ్,రఘు, శేఖర్,శివశంకర్ లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసి శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు.
- Advertisement -