- Advertisement -
బిజెపి అభ్యర్థి గా బొమ్మ శ్రీరాంచక్రవర్తి నామినేషన్
హుస్నాబాద్ నవంబర్ 09 (వాయిస్ టుడే ) హుస్నాబాద్ నియోజకవర్గం అన్ని మండలాల బిజెపి నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, కళాకారులు, మేధావులు, మహిళలు, యువత, కార్మిక కర్షక వర్గాలు ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి గాంధీ చౌరస్తా నుండి ర్యాలీగా మల్లెచెట్టు చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగే ఈ నామినేషన్ ర్యాలీ లో పాల్గొని విజయవంతం చేయాలనీ నా వెన్నంటే ఉన్న మీ అందరి ఆశీస్సులతో నేడు హుస్నాబాద్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నాను.
- Advertisement -



