Not movie leaders but hawks

- Advertisement -

సినిమా పెద్దలు కాదు గద్దలు

Not movie leaders but hawks

హైదరాబాద్
హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద వ్యక్తి హల్ చల్ చేశాడు. టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం జరిగింది.ఈ తరుణంలోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద వ్యక్తి హల్ చల్ చేశాడు.సినిమా పెద్దలు కాదు గద్దలు అని రాసి ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శించారు కామన్ మ్యాన్. సినిమా షోలపై టికెట్ల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.ఒక సామాన్య వ్యక్తిగా నా ఆవేదన సీఎంతో చెప్పుకోవాలని ఆందోళనకు దిగినట్లు పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌ గా మారింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular