కేసీఆర్‌‌కు మరోసారి నోటీసులు

- Advertisement -

కేసీఆర్‌‌కు మరోసారి నోటీసులు

 

Jun 26, 2024,

 

కేసీఆర్‌‌కు మరోసారి నోటీసులు

మాజీ సీఎం కేసీఆర్‌కు విద్యుత్ కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఈనెల 27లోపు వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది. కేసీఆర్‌తో పాటు అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, మరికొందరికి నోటీసులు పంపింది. కాగా జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని పవర్ కమిషన్‌ను రద్దు చేయాలని మంగళవారం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular