- Advertisement -
NSUI వరంగల్ జిల్లా జనరల్ సెక్రెటరీగా బొల్లం నితిన్
వాయిస్ టుడే :
వరంగల్ జిల్లా జనరల్ సెక్రెటరీగా బొల్లం నితిన్ కుమార్ ని నియమించారు… నితిన్ మాట్లాడుతూ
నా పై నమ్మకంతో NSUI వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీగా నియమించిన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి వారికీ , రాష్ట్ర అటవీ మరియు పర్యావరణం శాఖ మంత్రి కొండా సురేఖ మురళి వారికీ NSUI రాష్ట్ర అధ్యక్షుడు, MLC బల్మూరి వెంకట్ వారికీ ,పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వారికీ, పోలెబోయిన సాకేత్ వరంగల్ యూత్ కాంగ్రెస్ వారికీ మరియు అలాగే
కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి, సహకరించిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు
నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.
- Advertisement -