Tuesday, April 28, 2026

దుర్గామాతకు వెండి నెమలి బహుకరణ

- Advertisement -

దుర్గామాతకు వెండి నెమలి బహుకరణ

Offering silver peacock to Goddess Durga

ఇంద్రకీలాద్రి
భక్తులకు కొంగు బంగారంగా… ఇంద్రకీలాద్రిపై  వెలసిన జగజ్జననికి శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో భక్తితో కానుకలు సమర్పించిన వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ విశ్వాసాన్ని ఆధారంగా చేసుకుని ఎంతోమంది భక్తులు అమ్మవారికి కానుకలు సమర్పిస్తుంటారు.  గుంటూరుకు చెందిన చేబ్రోలు పుల్లయ్య అనే దుర్గామాత భక్తుడు వెండితో తయారు చేయబడిన నెమలిని శనివారం జగన్మాతకు బహుకరించారు. ఈ బహుమతిని అందజేసిన దాతలకు ఆలయ కార్య నిర్వహణ అధికారి కె.ఎస్. రామారావు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దాతలకు శేష వస్త్రంతో పాటు, తీర్థ ప్రసాదాలు, అమ్మవారి  చిత్రపటాన్ని అందజేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్