దుర్గగుడిలో వీఐపి సేవల్లో తరిస్తున్న అధికారులు.

- Advertisement -

దుర్గగుడిలో వీఐపి సేవల్లో తరిస్తున్న అధికారులు

Officers serving VIP services in Durga Gudi

విజయవాడ
అమ్మవారి దర్శనంలో సామాన్యులకు పెద్ద పీట అని  సిఎం, మంత్రులు చెబుతున్నారు. మరోవైపు, విఐపీ సేవల్లో ఆలయ అధికారులు తరిస్తున్నారు. అమ్మవారి దర్శనం కి వచ్చే భక్తులకు కుంకుమ దూరం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు అంతరాలయం దర్శనలకు పరిమితం అవుతున్నారు. 5000 పెట్టీ టికెట్ కొన్న  భక్తులకు  అమ్మవారి అంతరాలయ దర్శనం దక్కడం లేదు. ఆలయ అధికారులు పై సామాన్య భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రద్దీ లేకపోయినా గంటలు గంటలు అమ్మ దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి వుంటున్నామనంటున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular