- Advertisement -
మంత్రి పొన్నంకు శుభాకాంక్షలు తెలిపిన అధికారులు
హైదరాబాద్
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ సెక్రటేరియట్ నందు ఆర్టిసీ మరియు రవాణా శాఖ అధికారులు గౌరవ రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో రోడ్లు, భవనాలు మరియు రవాణ శాఖ కార్యదర్శి కె.ఎస్.శ్రీనివాస రాజు, రవాణ శాఖ కమీషనర్ జ్యోతి బుధ్ద ప్రకాశ్, స్పెషల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, విజయేంద్ర, వి.సి. సజ్జనార్ పౌరసరఫరాల శాఖ కమీషనర్ డి.ఎస్.చౌహాన్, రవాణా, ఆర్టిసీ మరియు బిసి సంక్షేమ శాఖ ల ఇతర అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -