మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారుల షాక్

- Advertisement -

మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారుల షాక్
మేడ్చల్
మాజీ మంత్రి మల్లారెడ్డి కి అధికారులు  షాక్ ఇచ్చారు.  గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ లో హెచ్ఎండీయే  లే అవుట్ లో 2500 గజాలు ఆక్రమించి మల్లారెడ్డి కాలేజీ కి మాజీ మంత్రి మల్లారెడ్డి రోడ్ వేసుకున్నట్లు ఆరోపణ.  గతంలో ఎంపీ గా రేవంత్ అధికారులకు పిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  మేడ్చల్ కాంగ్రెస్ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మూడేళ్లుగా ఈ అంశంపై పోరాటం చేస్తున్నారు. చివరకు  మేడ్చల్ జిల్లా కలెక్టర్ .ఆదేశాల తో హెచ్ఎండీయే లే అవుట్ లో మల్లారెడ్డి  వేసిన రోడ్డును అధికారులు తొలగించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular