9.4 C
New York
Saturday, April 13, 2024

ఓం భీమ్ బుష్ సెన్సార్ పూర్తి

- Advertisement -

 శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీ హర్ష కొనుగంటి, UV క్రియేషన్స్, V సెల్యులాయిడ్  ఓం భీమ్ బుష్ సెన్సార్ పూర్తి-  U/A సెన్సార్ సర్టిఫికేట్‌ ఇచ్చిన సెన్సార్ బోర్డ్-  క్రిస్ప్ రన్‌టైమ్  లాక్డ్

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీ హర్ష కొనుగంటి, యువి క్రియేషన్స్ , వి సెల్యులాయిడ్ కాంబినేషన్‌లో మోస్ట్ అవైటెడ్ మూవీ ఓం భీమ్ బుష్ మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది, ఓవర్సీస్ , కొన్ని ఇతర ప్రాంతాలలో 21న ప్రీమియర్లు ప్రదర్శించబడతాయి. ఈలోగ ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీని పూర్తి చేసి U/A సర్టిఫికేట్‌ను అందుకుంది.‘ఓం భీమ్ బుష్’ పర్ఫెక్ట్ సమ్మర్ ఔటింగ్, ఇది యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను సమానంగా ఆకట్టుకోనుంది. కాలేజ్ లో బ్యాంగ్ బ్రోస్ ఫన్ ధమాకాతో సినిమా ప్రారంభమవుతుంది, ఆ తర్వాత భైరవపురం గ్రామంలో క్రేజీ రైడ్ ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, సినిమా చివర్లో భారీ ఎమోషన్‌తో ఊహించని ట్విస్ట్‌లతో అద్భుతంగా వుంటుంది.సినిమాలో హై ఎంటర్ టైన్ మెంట్ తో పాటు కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. హిలేరియస్ వన్-లైనర్లు మరింతగా అలరించనున్నాయి. శ్రీవిష్ణు కామిక్ టైమింగ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హిలేరియ పాత్రలు మేజర్ ఎట్రాక్షన్స్.రిపోర్ట్స్ పూర్తిగా పాజిటివ్‌గా ఉండడంతో మరో 3 రోజుల్లో సమ్మర్ ట్రీట్ అందించేలా భారీ అంచనాలతో సినిమా విడుదల కానుంది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!