- Advertisement -
మక్కాకు బయలుదేరుతున్న సందర్భంగా–అందరికీ విందు
On leaving for Makkah--a feast for all
పత్తికొండ
ఆధ్యాత్మికతత్వంలో మార్గాలు వేరైనా గమ్యం మాత్రం ఒకటేనని.. మంచి నడవడిక ద్వారానే అల్లా కృపకు పాత్రులు కాగలమని, ముస్లిం సోదరులు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా భావించే మక్కా యాత్ర సుఖవంతం కావాలని, ఆ అల్లా ఆశీస్సులు అందరికీ దక్కాలని మడిగేరి రసూల్ ఆకాంక్షించారు.ఈనెల 15న మక్కా యాత్రకు బయలుదేరుతున్న నేపథ్యంలో మడిగేరి రసూల్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం, విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పత్తికొండ పట్టణంలో స్థానికులు బంధువులు మిత్రులు తదితరులు పెద్ద ఎత్తున సన్మానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పవిత్ర మక్కా క్షేత్రాన్ని సందర్శించడం ద్వారా ఆధ్యాత్మిక చింతన అలవాటుతోందని, ఇది మనిషిని మంచి మార్గంలో నడిపిస్తుందని అన్నారు.
ఈనెల మక్కాకు నబీరసూల్,
యాస్మిన్ ,షమీల,మహమ్మదా ఖలీల్,రహమత్, షేక్ హుస్సేన్ బీ, ప్యారిజన్ రాతన పాల బాషా, దౌలత్ తేనెటీగ,సలీమా బీ,ఎర్రబాదు మహ్మద్ షరీఫ్ ,కలేపన్ హుస్సేన్ బీ ,అమ్మర్
ముస్లిం మత పెద్దలు, వెళ్తున్నట్లు తెలిపారు.
- Advertisement -