తెరపైకి మరోసారి ఓటుకు నోటు కేసు

- Advertisement -
once-again-the-case-of-the-note-for-the-vote-came-to-the-fore
once-again-the-case-of-the-note-for-the-vote-came-to-the-fore

సుప్రీంకోర్టులో అక్టోబర్ 4 వ తేదీన లిస్టయిన ఓటు‌కు నోటు కేసు

2017 లో రెండు పిటిషన్లు వేసిన ఆంధ్రప్రదేశ్ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో  పిటిషన్.

తెలంగాణ ఏసీబీ నుంచి ఓటుకు నోటు‌ కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్.

జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ధర్మాసనం దగ్గర ఓటుకు నోటు కేసు.

అప్పట్లో రేవంత్ రెడ్డి చుట్టే తిరిగిన ఓటుకు నోటు వ్యవహారం.

రెడ్ హ్యాండెడ్ గా కెమెరాకు చిక్కిన ప్రస్తుత పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular