- Advertisement -
కొనసాగుతున్న విద్యార్దుల అందోళన
Ongoing Protest of students
బాసర
బాసర త్రిబుల్ ఐటీ లో విద్యార్థుల ఆందోళనలు ఐదవ రోజు కొనసాగాయి. . త్రిబుల్ ఐటీ ప్రధాన ద్వారం ముందు కూర్చుని నిరసన తెలిపానరు. దాదాపు 2500 మంది విద్యార్థులు అందోళనలో పాల్గోన్నారు. ..ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసారు. స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ విద్యార్థుల సమస్యలపై సీఎం దృష్టికి తీసుకెళ్లడానికి హుటాహుటిన ఆదివారం ఉదయం హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు.
- Advertisement -



