- Advertisement -
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించేది బిజెపి మాత్రమే
Only BJP respects Dr BR Ambedkar constitution
బిజెపి ఎస్సి మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్
హైద్రాబాద్ జనవరి 21.
డాక్టర్బి ఆర్ అంబేద్కర్ను.. రాజ్యాంగ ని గౌరవించేది బిజెపి మాత్రమే ననిబిజెపి ఎస్సి మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్ అన్నారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సంవిధన్ గౌరవ అభియాన్ కార్యక్రమ గోల్గొండ జిల్లా కార్యశాల జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై భవిస్తత్ కార్యక్రమాలను వివరించారు.ఈ నెల 21 నుండి 23 వరకు దళిత బస్తీలలో డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ ఆలోచనను బిజెపి గౌరవిస్తున్న తీరు.. అదే విధంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాలి.జనవరి 24.25 తేదీలలో హాస్టల్ సందర్శించాలి.26 న ప్రతి పోలింగ్ భూత్ లో జెండా ఎగురవేయాలి.. రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయిన్చాలి.. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పండు యాదవ్..కార్పొరేట్ డాక్టర్ సురేఖ.. ప్రధాన కార్యదర్శి సింగ్ .పార్లమెంట్ కన్వీనర్ పాల్గొన్నారు
- Advertisement -



