అమలాపురంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభం

- Advertisement -

అమలాపురం: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం హైస్కూల్ సెంటర్ లో   సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది. మాల్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, సినీ తారలు పాయల్ రాజ్ పుత్,అనసూయ వచ్చారు. జ్యోతి ప్రజ్వల చేసిన సినీతార , పాయల్ రాజ్ పుత్ ,అనసూయ…. సినీతారలను చూసేందుకు అభిమానులు ఎగపడ్డారు. కోనసీమలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభించడంపై కోనసీమ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. …

Opening of South India Shopping Mall in Amalapuram
Opening of South India Shopping Mall in Amalapuram
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular