Sunday, September 8, 2024

   ఆపరేషన్ ‘కాగార్’ ను వెంటనీ నిలిపి వేయాలి: సీపీఐ( యం ఎల్) చండ్రు పుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ

- Advertisement -

దండకారణ్యంలో ‘ కగార్” పేరిట మరణహోమం
   ఆపరేషన్ ‘కాగార్’ ను వెంటనీ నిలిపి వేయాలి
 నిజనిర్ధారణ బృందాని పోలీసులు అడ్డుకోవడం మానవ హక్కుల ఉల్లంఘనే
కార్పరేట్ ప్రయోజనాల కోసం అడివిని నెత్తుటి మడుగుగా మార్చిన  మోడీ సర్కార్
     సీపీఐ( యం ఎల్) చండ్రు పుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ
హైదరాబాద్ జూన్ 1
;చెత్తిస్ ఘా ఢ్ లో ఆదివాసీలను,వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న మావోయిస్టులను నిర్మూలించే లక్ష్యంతో ” ఆపరేషన్ కాగార్ ని మోడీ ప్రభుత్వం అమలు చేయడాన్ని సీపీఐ( యం ఎల్) చండ్రు పుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ తీవ్రంగా నిరసించింది. ఆదివాసి ప్రజలపై జరుగుతున్న హత్యకాండపై మరియు వరుసగా జరిగిన 120 మంది మావోయిస్టుల భూటకపు ఎన్ కౌంటర్లను తీవ్రంగా నిరసిస్తూ జరిగిన బహిరంగ సభలో వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పాల్గొని తీవ్రంగా ఖండిస్తూ సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జీచే న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బాగ్ లింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పౌరహక్కుల సంఘం(సి.ఎల్.సి.), ప్రజాస్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థ(సిడిఆ౦) ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు గడ్డం లక్షణ్, నారాయణ రావు అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. జనవరి1 నుండి మరణ హోమా న్ని  సాగిస్తుంది,అడివి ప్రాంతాన్ని రక్తసిక్తము చేస్తుంది,వరుసగా బూటకపు ఎదురు కాల్పులకు దిగి ,వందల మంది ఆదివాసీ లను కాల్చిచంపి ,ఆదివాసీ గూడ లను కూల్చి వేస్తూ ,అమాయక ఆదివాసీలను ఆడువుల నుండి తరిమి కొడుతున్నారని సీపీఐ( యం ఎల్) సీపీ రెడ్డి పార్టీ కేంద్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ సంఘటనలపై నిజనిర్ధారణ కోసం CDRO, పౌరహక్కుల సంఘం  52 మందితో కూడిన నిజనిర్ధారణ కమిటీ మే 30 న చేత్తి స్ ఘా ఢ్ దండకారణ్యానికి వెళ్ళింది వారిని కుంట. వద్ద CRPF అడ్డుకోవడం ,మానవ హక్కుల ఉల్లంఘనే , నిజనిర్ధారణ బృందం కుంట నుండి వెనుదిరిగి బీజా పూర్ మీదుగా వెళ్లేందుకు బయలు దేరి తే తరగూడ వద్ద CRPF బలగాలు,పోలీసు లు అక్కడ  అడ్డుకున్నారు ,బృందని అడ్డుకోవడమే కాకుండా ,ఇది “వార్ జోన్ ” ఇక్కడ రావడం నిషిద్ధం అని ,తిరిగి వెళ్ళిపోవాల్సిందిగా లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నిజనిర్ధారణ బృందని హెచ్చరించడం తీవ్రమైన చర్య కేంద్రంలోని ఆర్ఎస్ఎస్ ,బీజేపీ ప్రభుత్వం,  బహుళజాతి. కంపిణీలు, చేస్తున్న కుట్ర ఆడువు లో ఉన్న అపారమైన ఖనిజ, నిది,నిక్షేపాలు,రంగురాలు,ముడిసరుకు,సంపదను దోచుకెళ్ళేందుకే , అడు వులో మావోయిస్టు రహిత దేశం పేరుతో సొంత అడివి జాతి ప్రజలపైన యుద్ధం ప్రకటించడం మోడీ,అమీషా,రాజ్ నాథ్ సింగ్, వీరి పరివేక్షణలో ఈ యుద్ధం కొనసాగుతున్నది.బడా కార్పరేట్ ప్రయోజనాల కోసం అడివిని నెత్తుటి మడుగుగా మార్చే మోడీ సర్కార్ పాసిస్ట్ చర్యను మా పార్టీ తీవ్రంగా కండిస్తుంది వివిధ హక్కుల సంఘాలు నియమించిన నిజనిర్ధారణ కమిటీని అడ్డుకోవడం మా పార్టీ తీవ్రంగా కండిస్తుంది. ఈ చర్యను మనవతవదులు,మేదావులు,అభ్యుదయవాదులు,ప్రజాస్వామిక వాదులు, ఖండించి ప్రజా హక్కుల సాధనకై ఐక్య ఉద్యమాలకు కలిసి రావాల్సిందిగా పిలుపు నిచ్చింది.
పేసా చట్టాన్ని, రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూల్లను అమలు చేయాలని, ఛత్తీస్ ఘడ్ ప్రాంతంలో ఉన్నటువంటి సాయుధ మిలిటరీ క్యాంపులన్నింటిని ఎత్తివేయాలని, హక్కుల సంఘాలకు, ప్రజాసంఘాలకు, ప్రజాస్వామిక వాదులకు నిజనిర్ధారణ చేయడానికి అవకాశం కల్పించాలని, వెంటనే ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం మావోయిస్టులతో జరిగే శాంతి చర్చలకు అనువైన వాతవరణం కల్పించి, శాంతి చర్చలు జరిపించాలని ముక్త ఖంఠంతో డిమాండ్ చేసిన వారిలో ప్రొఫెసర్ హరగోపాల్, సిపిఎం డి.జి. నర్సింగరరావు, సిడిఆ౦ క్రాంతి చైతన్య, సిఎల్సీ చిట్టిబాబు, చంద్రశేఖర్, వీక్షణం వేణుగోపాల్, విరసం పాణి, సిపిఐ(ఎం.ఎల్) చండ్రపుల్లారెడ్డి పార్టీ మల్లెపల్లి ప్రబాకర్, న్యూడెమోక్రసీ వేములపల్లి వెంకట రామయ్య, మాస్ లైన్ హన్మేశ్, ఇప్టూ అనురాధ, అరుణోదయ విమల, భారత అరుణోదయ ఇనుప సురేష్, రైతు సమాజ వేధిక కన్నెగంటి రవి, అమరుల బంధుమిత్రుల సంఘం పద్మ కుమారి, ప్రజాకళామండలి డి. జాన్ మరియు తదితరులు ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్